E-Paper
Advertisement

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..
Advertisement

Tripti Dimri : బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. గతంలో చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ యానిమల్ సినిమా మాత్రం మంచి క్రేజ్ ను అందించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు కనిపించింది కొద్దీ నిమిషాలే అయిన యూత్ క్రష్ అయిపొయింది. ఒక్క చిత్రంతో నేషనల్ వైడ్‌గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి దిమ్రి.. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రం తో సూపర్ పాపలర్ అయింది అమ్మడు.. అయితే సినిమాల కన్నా ముందు పాప ఒక యాడ్ లో మెరిసింది. ఆ యాడ్ వీడియో ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ యాడ్ ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ..

ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి 2016 లోనే ఎంట్రీ ఇచ్చారట.. అయితే అది సినిమా కాదు.. ఓ యాడ్ షూటింగ్ కోసం వచ్చారని ఆమె స్వయంగా చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాషబుల్ ఇండియా ది బాంబే జర్నీ’ అనే షోకి గెస్ట్‌లుగా వెళ్లారు తృప్తి దిమ్రి, రాజ్ కుమార్ రావు తో పాటుగా మరొకరు గెస్టులుగా వెళ్లారు. . ది బాంబే జర్నీ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్‌ లో రాజ్ తృప్తి తో తన జర్నీ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె నిజం చెప్పారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు మొదట యాడ్ కూడా చేసిన విషయాన్ని బయట పెట్టింది. అందుకు సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో ఈమె యాడ్ చేసిందని ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Advertisement

ఇంతకీ ఈ బ్యూటీ చేసిన యాడ్ ఏంటంటే.. సంతూర్ యాడ్.. నేను ముంబైకి మొదటిసారిగా 2016 లో వచ్చాను. అప్పుడు నేను సంతూర్ యాడ్ ఛాన్స్ వచ్చింది. అందుకే ముంబైకి వచ్చాను అని తృప్తి దిమ్రి చెప్పింది. హోం అంటే నువ్వు ముందుగా తల్లి పాత్ర లో నటించావా అని వాళ్ళు అడిగారు. దానికి నవ్వుకున్నా పాప అవును అని అసలు నిజం చెప్పేసింది. సంతూర్ యాడ్‌ లో నటించినట్లు తృప్తి దిప్రి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, తృప్తి దిమ్రి సంతూర్ యాడ్ వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఈ వీడియోను చూసేంతవరకు ఆమె ఫ్యాన్స్ ఈ యాడ్ గురించి నమ్మలేదు.. ఇకపోతే ఈమే కేరీర్ విషయానికొస్తే.. గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టార్ సినిమాలో నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ 2 లో నటిస్తుంది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ మూవీ లకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక ఇప్పుడు సినిమాల తో పాటుగా పలు షో లకు హోస్ట్ గా కూడా చేస్తుంది. అలాగే త్వరలో ఓ తెలుగు సినిమాలో నటించబోతుందని సమాచారం. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ను త్వరలోనే ప్రకటించనున్నారు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×