E-Paper
Advertisement

Bunny and Trivikram : త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్లాన్స్… అల్లు అర్జున్‌తో క్రేజీ ప్రాజెక్ట్

Bunny and Trivikram : త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్లాన్స్… అల్లు అర్జున్‌తో క్రేజీ ప్రాజెక్ట్
Advertisement
Bunny and Trivikram

Allu Arjun and Trivikram movie updates(Today tollywood news) : పాన్ ఇండియా క్రెడిట్ కేవలం హీరోలకే దక్కాలా. పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోకూడదా. ఇదే ప్లాన్‌లో ఉన్నట్టున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఆల్రడీ రాజమౌళి ఈ లిస్టులో ఉన్నాడు. సుకుమార్ నెక్ట్స్ ప్లేస్‌లోకి వచ్చేశాడు. ఇక త్రివిక్రమ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నిజానికి త్రివిక్రమ్ సినిమాలు కోలీవుడ్, బాలీవుడ్‌ను బాగానే ఇంప్రెస్ చేశాయి. కాకపోతే, ఈ సినిమాల్లోని సోల్‌ను పట్టుకోలేక సినిమాను చెడగొట్టేశారు. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాలను కోలీవుడ్, బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే అవి కాస్తా డిజాస్టర్ అయ్యాయి. మెయిన్‌గా తెలుగులో ఉండే ఈ ఫీల్‌ను రాబట్టలేకపోయారు. అందుకే, ఈసారి రీమేక్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా.. డైరెక్టుగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేద్దామనుకుంటున్నాడు

Bunny and Trivikram
Advertisement

పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలనుకుంటే సరిపోదు. హీరో కూడా ఉండాలి. ఆల్రడీ తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. వీరిలో త్రివిక్రమ్‌కు కంఫర్ట్‌గా ఉండేది అల్లు అర్జున్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్‌గా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతకు ముందు వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయ్ సినిమాలు కూడా ఓ రేంజ్ హిట్స్. ఇప్పుడు నాలుగోసారి కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు.

Advertisement

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అటు త్రివిక్రమ్ కూడా మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నాడు. వచ్చే సంక్రాంతి వరకు ఈ సినిమాతోనే బిజీగా ఉంటాడు త్రివిక్రమ్. ఎలాగూ అల్లు అర్జున్ కూడా అందుబాటులో ఉండడు కాబట్టి.. ఈ ఇద్దరూ వచ్చే ఏడాదే సినిమా గురించి చర్చలు జరుపుతారని తెలుస్తోంది. కాకపోతే, ఈ ఇద్దరి కాంబినేషన్ మాత్రం పక్కా అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×