E-Paper
Advertisement

Trolls on Dil Raju : అజిత్ ఫ్యాన్స్‌ని కెలికిన దిల్‌రాజు..

Trolls on Dil Raju : అజిత్ ఫ్యాన్స్‌ని కెలికిన దిల్‌రాజు..
Advertisement

Trolls on Dil Raju : తెలుగు స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు రీసెంట్‌గా మీడియాలో మాట్లాడిన మాట‌లు నెట్టింట వైర‌ల్ అవ‌ట‌మే కాదండోయ్‌.. ఏకంగా ట్రోల్ అవుతున్నాయి. అది కూడా దిల్‌రాజుని ట్రోల్ చేస్తున్న‌ది తెలుగు వాళ్లు కాదండోయ్ త‌మిళ తంబీలు. అస‌లు విష‌యంలోకి వెళితే, రీసెంట్ ఇంట‌ర్వ్యూలో దిల్‌రాజు వార‌సుడు సినిమా గురించి మాట్లాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌మిళ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న భారీ మూవీ వారిసు (తెలుగులో వార‌సుడు). సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు.

వార‌సుడు సినిమా రిలీజ్ గురించి ఇంట‌ర్వ్యూలో దిల్‌రాజు మాట్లాడే సంద‌ర్భంలో త‌మిళ‌నాడులో అజిత్ కంటే ద‌ళ‌ప‌తి విజ‌య్ నెంబ‌ర్ వ‌న్ హీరో అనేశాడు. అంత‌టితో ఆగ‌కుండా అజిత్ కంటే విజ‌య్‌కే ఫ్యాన్ బేస్ ఎక్కువ‌గా ఉందంటూ కూడా కామెంట్స్ చేశాడు. దీంతో దిల్ రాజుపై అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. త‌మ హీరోకి ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించిన వీడియోల‌ను షేర్ చేస్తున్నారు. మీడియా ఏదో అడిగితే తాను కంట్రోల్ త‌ప్పి మాట్లాడేన‌ని దిల్ రాజు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రేపు త‌మిళ‌నాడులో వారిసు సినిమా రిలీజైన త‌ర్వాత అజిత్ ఫ్యాన్స్ సినిమాను ఎలా ఆడేసుకుంటారోన‌ని ఆయ‌నలో తెలియ‌ని టెన్ష‌న్ మొద‌లైంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×