E-Paper
Advertisement

Brushing Rules :పళ్లు తోముకుంటూ ఇంట్లో తిరుగుతున్నారా……

Brushing Rules :పళ్లు తోముకుంటూ ఇంట్లో తిరుగుతున్నారా……
Advertisement

Brushing Rules :శరీరంలోని ఏ భాగాన్ని అయినా శుద్ధి చేసుకున్నా నిర్దిష్టమైన సమయంలో ఏకాంతంగా ఉండే స్థలంలోనే చేయాలి. మనం చేసుకునే దేహ శుద్ధి పవిత్రను పదిమంది చూడాల్సిన పనిలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నామంటే అపవిత్రమైన దానిని వదిలించుకుంటున్నటే కదా. దంతాల్లోని దుష్ట క్రిములు, మురికి అన్నీ బయటకి వస్తాయి. అలాంటి పనిని ఇల్లంతా తిరుగుతూ చేస్తే ఆ క్రిములు ఎక్కడ పడతాయో ఓసారి ఆలోచించండి. అవి మనం ఇంట్లో పడితే వాటిని మళ్లీ మనమే స్వీకరించాల్సి వస్తుంది. శుద్ధి అనేది దోషాన్ని వదిలించుకునే ప్రక్రియ. మురికి తొలగించే పనిని ఇంట్లోనే రోడ్డు మీద చేసుకుంటే వెళ్తే వాటిని తిరిగి భరించాల్సిది మనమే.

మనం చేసే తప్పు మిగిలిన వారికి రోగాన్ని పంచుతుంది. అందుకే ప్రతీ ఆచారంలో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అందులో లోటుపాట్లు తెలియక కొంతమంది వాటిని మూఢాచారం అంటున్నారు. పళ్లుతోముకుంటూ, స్నానం చేస్తూ, బట్టలు కట్టుకుంటూ ఇల్లంతా తిరుగుతూ చేయడం ఏమాత్రం మంచిది కాదు. సమాజక్షేమం కోసమే ఇలాంటి పద్ధతులు పెట్టారు. పదిమందికి అనారోగ్యాన్ని కలిగించే పనులు ఎప్పుడు చేయకూడదు. ఏ శాస్త్రం, ఏ ఆచారం కూడా ఒప్పుకోదు. ఒంట్లో ఏ భాగాన్ని శుద్ధి చేసుకున్నా అది ఏకాంతంలోనే చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని తర్వాత శుద్ధి చేయాలి.లేకపోతే ఆ ప్రాంతాన్ని వాడే వారికి నష్టం జరుగుతుంది. అందుకే ప్రత్యేకంగా ఒక గదిలోనే ఇలాంటి పనులు చేసుకోవాలి.

Advertisement

అలాగే ఉదయం పూట లేవగానే దంతావదానం చేయాలి. బారెడు పొద్దాక పళ్లు తోముకో కూడదు

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×