E-Paper
Advertisement

TV director Vinod Dhondale suicide: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ టీవీ డైరెక్టర్ సూసైడ్

TV director Vinod Dhondale suicide: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ టీవీ డైరెక్టర్ సూసైడ్
Advertisement

Kannada TV director Vinod Dhondale dies by suicide: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారమవుతున్న కరిమణి సీరియన్ దర్శకుడు వినోద్ ధోండాలే ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరబావిలోని తన నివాసం వద్ద ఉరివేసుకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.

వినోద్ ధోండాలే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా, వినోద్ ధోండాలే డైరెక్షన్‌లో సతీష్ నీనాసం హీరోగా నటిస్తున్న అశోక్ బ్లేడ్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. చివరి దశ షూటింగ్ పెండింగ్ లో ఉండగానే ఇలాంటి ఘటన జరగడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ మేరకు పలువురు సినిమా ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×