E-Paper
Advertisement

Best Mobiles Under Rs 20,000: కేవలం రూ.20 వేలలోపే బెస్ట్ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్స్.. మీకు నచ్చినవి.. మీరు మెచ్చినవి..!

Best Mobiles Under Rs 20,000: కేవలం రూ.20 వేలలోపే బెస్ట్ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్స్.. మీకు నచ్చినవి.. మీరు మెచ్చినవి..!
Advertisement

Best Mobiles Under Rs 20,000 – Amazon Prime Day Sale: ప్రస్తుతం అంతా స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తితో పాత మొబైళ్లను పక్కన పెట్టి కొత్త ఫోన్లను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఫోన్ల ధరలు అధికంగా ఉండటంతో మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు కలిగిన మొబైల్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ ఇవాళ్టితో ముగియనుంది. అందువల్ల కేవలం రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్ కొనుక్కోవాలని ప్లాన్ చేసేవారికి అమెజాన్ బెస్ట్ ఆఫర్లు అందిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు:

Advertisement

OnePlus Nord CE4 Lite 5G

OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీని 8GB RAM/ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 19,999కి లిస్ట్ చేయబడింది. కూపన్ ఆఫర్ల ద్వారా మీరు రూ. 1000 వరకు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. SBI క్రెడిట్ కార్డ్ ట్రాన్షక్షన్లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఈ మొబైల్ కేవలం రూ.17,999కే కొనుక్కోవచ్చు.

Advertisement

Honor X9b 5G

Honor X9b 5G స్మార్ట్‌ఫోన్‌లోని 8GB ర్యామ్/ 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 21,998కి లిస్ట్ చేయబడింది. కూపన్ ఆఫర్‌తో రూ. 2000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే SBI క్రెడిట్ కార్డ్ ట్రాన్షక్షన్లపై రూ. 2,250 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ డస్కౌంట్ల తర్వాత హానర్ ఫోన్‌ను కేవలం రూ. 17,748 ధరతో సొంతం చేసుకోవచ్చు.

Also Read: చౌక.. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు..!

Realme Narzo 70 Pro 5G

Realme Narzo 70 Pro 5G మొబైల్ 8GB ర్యామ్/ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 17,998కి లిస్ట్ చేయబడింది. అమెజాన్ సేల్ సమయంలో కొనుగోళ్లపై కూపన్ ఆఫర్ ద్వారా రూ. 2750 వరకు ఆదా చేయగలదు. ఈ తగ్గింపు తర్వాత రియల్‌మి ఫోన్‌ను కేవలం రూ. 15,248 ధరలోనే కొనుక్కోవచ్చు.

Samsung Galaxy M35 5G

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్/ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.19,999కి లిస్ట్ చేయబడింది. కూపన్ ఆఫర్ ద్వారా రూ. 1000 వరకు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. అన్ని బ్యాంకుల కార్డ్‌ల నుండి రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ డిస్కౌంట్ల తర్వాత గెలాక్సీ ఎం35 ఫోన్‌ను కేవలం రూ. 16,999 అందుబాటులో ఉంటుంది.

Vivo Y58 5G

Vivo Y58 5G మొబైల్‌లోని 8GB ర్యామ్/ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 19,499కి లిస్ట్ చేయబడింది. SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు (రూ. 1,000 వరకు) పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌తో వివో ఫోన్‌ను కేవలం రూ. 18,499కి కొనుక్కోవచ్చు. అదే సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×