E-Paper
Advertisement

Adipurush Twitter Review : రాముడిగా ప్రభాస్ మెప్పించాడా..? ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే..?

Adipurush Twitter Review : రాముడిగా ప్రభాస్ మెప్పించాడా..? ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే..?
Advertisement

Adipurush Twitter Review(Latest Bollywood News) : దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులే కాదు సాధారణ ప్రజలు ఎదురు చూస్తున్న మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా నటించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కృతిసనన్ సీత పాత్ర చేయడం ఆసక్తిని కలిగించింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీని ఇప్పటికే చూసిన ఫ్యాన్స్ ట్విటర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Advertisement

ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా 9వేలకు పైగా స్క్రీన్స్ పై సందడి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ హడావిడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ మాటే వినిపిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌, చాలా చోట్ల ఫస్ట్‌ షో పడిపోయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.

ఆదిపురుష్‌ సినిమా ఎలా ఉంది? రాముడిగా ప్రభాస్‌ మెప్పించాడా? సీత పాత్రకు కృతి సనన్ న్యాయం చేసిందా? ఇలాంటి అంశాలపై ట్విటర్ లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

రాముడిగా ప్రభాస్‌ నటన అదుర్స్ అని కామెంట్లు పెడుతున్నారు. మిగతా క్యారెక్టర్స్‌కు ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ ఉందని అంటున్నారు. అందుకే ప్రభాస్‌ తెరపై ఎక్కువ సేపు కనిపించలేదని కొందరు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆదిపురుష్ ఫస్టాఫ్‌ అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్‌ అదే రేంజ్ లో ఉంటే ఇంకా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అస‌లు క‌థ ఫస్టాఫ్ లో చెప్పేశారని అంటున్నారు. మొత్తంమీద సినిమా చూసిన నెటిజన్ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×