E-Paper
Advertisement

Upasana Konidela:- అందుకే బేబీ బంప్ కనిపించటం లేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్

Upasana Konidela:- అందుకే బేబీ బంప్ కనిపించటం లేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్
Advertisement

Upasana Konidela:- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత వీరద్దరూ పేరెంట్ కాబోతున్నారు. మెగా ఫ్యామిలీలో కొత్త వారసుడు రాబోతుండటం అనేది అభిమానులను సంతోష పెడుతోంది. ఒకానొక సందర్బంలో ఉపాసన సరోగసీ ద్వారా తల్లి కానుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అందుకనే బేబీ బంప్ కనిపించటం లేదని కూడా అన్నారు. అయితే..ఆ వార్తలపై ఆమె రియాక్ట్ అయ్యింది. ‘‘తల్లి కాబోతున్న ప్రయణాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రెగ్నేన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలని నేను అనుకుంటాను. పోషకారం ఇతర సలహాలకు సంబంధించి నేను డాక్టర్స్ సలహాలను తీసుకుంటున్నాను. ఇటీవల ప్రపంచ దేశాలను చుట్టేసి వచ్చాను. నాకు నార్మల్ దుస్తులు కూడా సూట్ అవుతున్నాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించి ప్రత్యేకమైన దుస్తులను ధరించటం లేదు. ఇలా కనిపించటాన్ని గొప్పగా భావిస్తున్నాను’’అన్నారు.

ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులు కలిసి వారి స్నేహితులు, సన్నిహితులతో కలిసి దుబాయ్ వెళ్లి అక్కడ బేబీ షవర్‌లో పాల్గొన్నారు. అలాగే మాల్దీవులకు కూడా వెళ్లారు. అప్పటి ఫొటోలను కూడా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్‌కి ఉన్న గ్యాప్‌లో ఉపాసనతో కలిసి సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.

Advertisement

రామ్ చరణ్ ఇప్పుడు చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. తను స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఐదు భాషల్లో రూపొందుతోంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఇందుల్ రామ్ చరణ్.. ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో పొలిటీషియన్‌గా, మరో పాత్రలో ఎన్నికల కమీషనర్‌గా కనిపించబోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×