E-Paper
Advertisement

Upasana: సద్గురు దత్తపుత్రిక ఉపాసన.. పోస్ట్ వైరల్

Upasana: సద్గురు దత్తపుత్రిక ఉపాసన.. పోస్ట్ వైరల్
Advertisement

Upasana: మెగావారి కోడలు, స్టార్ హీరో రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈమెకు ఉండే క్రేజ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది ఉపాసన. అందుకే ఆమెకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.

ఇక ఇటీవల ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్, తన కూతురుతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘కుమార్తెలతో సద్గురు. ఒకరు సొంత కూతురు అయితే.. మరొకరు దత్త పుత్రిక’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే తమ తాతయ్య బర్త్ డే వేడుకకు వచ్చిందనందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ.. వారితో గడపడం సంతోషంగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×