BigTV English

Taraka Ratna: తారకరత్న ఎలా ఉన్నారంటే.. లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌..

Taraka Ratna: తారకరత్న ఎలా ఉన్నారంటే.. లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌..

Taraka Ratna: తారకరత్న. ఇప్పుడైతే ఆయన గురించి ఆరా తీయడం తగ్గింది కానీ.. గుండెపోటు వచ్చిన సమయంలో వారం పాటు తారకరత్ననే బ్రేకింగ్ న్యూస్. అన్ని న్యూస్ ఛానెల్స్ లోనూ ఆయన గురించే. ఏ ఇద్దరు కలిసినా తారకరత్న ఎలా ఉన్నాడనే డిస్కషనే. రోజులు గడుస్తున్నా కొద్దీ.. వేరే విషయాల్లో పడి తారకరత్నపై అటెన్షన్ తగ్గిపోయింది. కానీ, ఆయనకు ఎలా ఉందో? ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తుందో? అనే ఇంట్రెస్ట్ మాత్రం అలానే ఉంది.


నటుడు నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చింది. చికిత్స గురించి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. గురువారం తారకరత్నకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. మెదడుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోంది.. అని వైద్యులు ప్రకటించారు.

గతవారం విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు డాక్టర్లు.. తారకరత్న బ్రెయిన్, హార్ట్ ట్రీట్మెంట్ పై పలు సూచనలు చేశారు. ఆ మేరకు బెంగళూరు హాస్పిటల్లోనే చికిత్స కొనసాగిస్తున్నారు.


తారకరత్న ఆరోగ్యం మెరుగు అవలేదు. ఇప్పటికీ ఆయన కోమాలోనే ఉన్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. గుండు, మెదడుకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. కోలుకోవడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు.

Related News

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Big Stories

×