E-Paper
Advertisement

Upasana: డబ్బు కోసమే చరణ్ పెళ్లి?.. ఉపాసన క్లారిటీ!

Upasana: డబ్బు కోసమే చరణ్ పెళ్లి?.. ఉపాసన క్లారిటీ!
Advertisement

Upasana: మెగా కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ సినిమాల్లో రాణిస్తుంటే.. ఉపాసన బిజినెస్‌లో రాణిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది ఉపాసన. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా పెళ్లైన కొత్తలో కొందరు తనను ట్రోల్స్ చేశారని ఉపాసన చెప్పుకొచ్చింది. వాటిని తాను లైట్ తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఈ కామెంట్లు చేసింది. ‘‘చరణ్ నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. కొద్దిరోజులకు మామధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. నువ్వు ప్రేమలో పడడం కాదు.. ప్రేమలో వికసిస్తుంటావని చరణ్ నాతో చెప్పాడు. ఆ మాట విని ఎంతో సంతోష పడ్డాను. ప్రతి రోజూ చరణ్ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాను.

Advertisement

మా పెళ్లి విషయంలో ఆంటీ, సోదరి కీలక పాత్ర పోషించారు. వారే పెళ్లి పెద్దలుగామారి మా పెళ్లి జరిపించారు. చిన్నప్పటి నుంచి శరీరాకృతి, బ్యాక్‌గ్రౌండ్ విషయాల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. పెళ్లైన కొత్తలో ఇంకా ఎక్కువ విమర్శలొచ్చాయి. బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. నేను అందంగా లేనని.. కేవలం డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని మాట్లాడుకున్నారు.

అయినా నేను వాటిని పట్టించుకోలేదు. ట్రోల్స్ వల్ల నేను కుంగిపోలేదు. నేను ధైర్యవంతురాలిని. ఈరోజు నేనొక ఛాంపియన్‌గా ఫీలవుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×