E-Paper
Advertisement

Upasana: డెలివరీకి అమెరికాకు ఉపాసన.. ఇదీ క్లారిటీ

Upasana: డెలివరీకి అమెరికాకు ఉపాసన.. ఇదీ క్లారిటీ

Upasana: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న పోయిన ఏడాది డిసెంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాసన డెలివరీ ఎక్కడ అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. డెలివరీ కోసం ఉపాసన అమెరికాకు వెళ్లనుంది అని కొద్దిరోజులుగా సోషల్ మీడియా కోడైకూస్తుంది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఉపాసన.

ఇటీవల రామ్‌చరణ్ అమెరికాకు వెళ్లినప్పుడు గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్‌తో చరణ్ మాట్లాడుతూ.. ‘‘ఉపాసన అమెరికా వస్తుంది. మీరు అందుబాటులో ఉంటే బాగుంటుంది’’ అని అన్నారు. దీంతో ఉపాసన డెలిరీ అమెరికాలోనే అని వార్తలు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరిగింది.

తాజాగా ఉపాసన చేసిన ట్వీట్‌తో ఈ వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ‘‘డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీరు మా అపోలో ఆసుపత్రి ఫ్యామిలీలో భాగమవ్వండి. డాక్టర్లు సుమన మనోహర్, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×