BigTV English

Naga Shaurya: ప్రేమికుల మధ్య గొడవ.. అడ్డుకున్న నాగశౌర్య.. వీడియో వైరల్

Naga Shaurya: ప్రేమికుల మధ్య గొడవ.. అడ్డుకున్న నాగశౌర్య.. వీడియో వైరల్

Naga Shaurya: సినిమాల్లోనే కాదు.. బయట కూడా హీరోనే అనిపించుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఓయువకుడు యువతిని కొట్టగా.. కారు ఆపి మరీ వెళ్లి అడ్డుకున్నాడు. దగ్గరుండి మరీ సారీ చెప్పించాడు.


ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఇద్దరు లవర్స్ గొడవపడ్డారు. ఆ గొడవకాస్త ముదరడంతో యువకుడు కోపంతో తన లవర్‌ చెంప చెల్లుమనిపించాడు. ఆదే సమయంలో అటుగా వెళ్తున్న హీరో నాగశౌర్య వారిని చూశాడు. వెంటనే కారు ఆపి వెళ్లి యువకుడిని అడ్డుకున్నాడు. ఎందుకలా కొడుతున్నావంటూ నిలదీశాడు. ఇంతలో ఆ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయగా.. అతని చేయి పట్టుకొని క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాడు.


దీంతో యువకుడు ఆ అమ్మాయికి సారీ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు నాగశౌర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కామెంట్లు పెడుతన్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×