E-Paper
Advertisement

Urvashi Rautela : బాలయ్య అలాంటోడే.. ఏంటి పాప అంత మాట అనేశావు..?

Urvashi Rautela : బాలయ్య అలాంటోడే.. ఏంటి పాప అంత మాట అనేశావు..?
Advertisement

Urvashi Rautela : బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. స్పెషల్ సాంగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ అమ్మడు తెలుగులో చేసిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఇక్కడ క్రేజ్, ప్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రత్యేకమైన స్టెప్పులతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో, హీరోలపై కామెంట్స్ చేస్తూ అంతకు మించి పాపులరీటిని సోషల్ మీడియాలో సొంతం చేసుకుంది. అందుకే ఈమె సినిమాల్లో చేస్తుందంటే కుర్రాళ్లు సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఇక ఈ అమ్మడు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ బ్యూటీ నందమూరి బాలయ్య పై ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ వస్తుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలయ్య నటిస్తున్న 109 సినిమాలో పాప స్పెషల్ రోల్ చేస్తుంది. ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చాలా సార్లు చెప్పింది. అయితే తాజాగా బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో మాట్లాడుతూ బాలయ్య వ్యక్తిత్వం గురించి ఓ కామెంట్ చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ పాపం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో బాలయ్య ఫైర్ బ్రాండ్ అంటారుగా, సెట్ లో తిడతారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మీరు ఆయన గురించి ఏం చెబుతారని అడుగుతారు. దానికి సమాధానం చెబుతూ.. నాకు బాలయ్య అంటే ఎంతో అభిమానం ఆయన కూడా ఇతరులను ఎంతో గౌరవిస్తారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు నేను సంతోషం ఫీల్ అవుతున్నాను. అందరు అనుకున్నట్లు ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. గతంలో రాధికా ఆప్టే కూడా బాలయ్యపై నెగిటివ్ గా కామెంట్స్ చేసింది. ఆమె బాలయ్యపై పాజిటివ్ గా కామెంట్స్ చేయడం విశేషం. బాలయ్య గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ విన్నాను. నాకు ఏమి అలా అనిపించలేదు. బాగా తెలిసిన మనిషిలాగే నాతో ఉన్నారని ఆమె చెప్పింది. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక NBK 109 సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×