E-Paper
Advertisement

Vallabhaneni Jnardhan Death: టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ‘గ్యాంగ్ లీడ‌ర్’ విలన్ క‌న్నుమూత‌

Vallabhaneni Jnardhan Death: టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ‘గ్యాంగ్ లీడ‌ర్’ విలన్ క‌న్నుమూత‌

Vallabhaneni Jnardhan Death:ఈ ఏడాది ముగింపు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు ఊహించ‌ని షాక్స్ ఇస్తోంది. కొన్ని రోజుల ముందే సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, చ‌ల‌ప‌తి రావు క‌న్నుమూశారు. ఈ విషాదాల‌ను మ‌ర‌చిపోక ముందే టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. మ‌రో సీనియ‌ర్ న‌టుడు వ‌ల్ల‌భ‌నేని జ‌నార్ధ‌న్ (63) అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న గురువారం హైద‌రాబాద్ అపోలో హాస్పిట‌ల్లో చేరారు. ప‌రిస్థితి చేయి దాట‌డంతో క‌న్న‌మూశారు. ఈయ‌న మృతిపై టాలీవుడ్ ప‌రిశ్ర‌మ షాక్‌కి గురైంది. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

వ‌ల్ల‌భ‌నేని జ‌నార్ధ‌న్ .. టాలీవుడ్ నిర్మాత విజ‌య బాపినీడుకి అల్లుడు. ఆయ‌న మూడ‌వ కుమార్తె న‌ళినీని వివాహం చేసుకున్నారు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు.. ఓ కొడుకు. విజ‌య బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో వ‌ల్ల‌భ‌నేని జ‌నార్ధ‌న్ న‌టుడిగా త‌న సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. సూర్య ఐపీఎస్‌, వార‌సుడు, ల‌క్ష్మీ న‌ర‌సింహ స‌హ 100కి పైగా సినిమాల్లో న‌టుడిగా మెప్పించారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×