E-Paper
Advertisement

Varun Tej: పెళ్లి అయిన ఇన్ని నెలలకు తీరిక దొరికిందా బ్రో..

Varun Tej: పెళ్లి అయిన ఇన్ని నెలలకు తీరిక  దొరికిందా బ్రో..
Advertisement

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం గతేడాది నవంబర్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. కొన్నేళ్లు ప్రేమించుకునేం ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లితో ఒక్కట్టయ్యారు. ఇక పెళ్లి తరువాత ఎవరి కెరీర్ లో వారు బిజీ అయ్యారు.

ఇక పెళ్లి అయిన ఇన్ని నెలలకు ఈ జంట శ్రీవారి సేవ చేసుకున్నారు. నేడు వరుణ్ – లావణ్య తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో వరుణ్ – లావణ్య స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

ఇక ఈ జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక వీరి కెరీర్ విషయానికొస్తే.. వరుణ్ ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ కూడా భారీ పరాజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అతని ఆశలు అన్ని మట్కా సినిమా మీదనే పెట్టుకున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక లావణ్య విషయానికొస్తే.. ఆమె ఒకపక్క వెబ్ సిరీస్ లు చేస్తూనే .. ఇంకోపక్క సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×