E-Paper
Advertisement

‘Matka’ Making Video: మట్కా మేకింగ్ వీడియో.. వామ్మో వరుణ్ కోసం అన్ని సూట్లు.. చైన్లా..?

‘Matka’ Making Video: మట్కా మేకింగ్ వీడియో.. వామ్మో వరుణ్ కోసం అన్ని సూట్లు.. చైన్లా..?
Advertisement

Varun Tej’s ‘Matka’ Making Video: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం మట్కా. ఈ సినిమాకు “పలాస 1978” దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్టైన్ మెంట్స్, SRT ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై రజని తాళ్లూరి, తీగల కృపాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ కథతో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా మట్కాను తెరకెక్కిస్తున్నారు. నోరా ఫతేహి, నవీన్ చంద్ర తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్.. మళ్లీ మొదలైంది.

తాజాగా మట్కా సినిమా నుంచి మేకర్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వరుణ్ తేజ్ కోసం చాలా చైన్లు, వాచీలు, సూట్లు, కళ్లజోళ్లను రెడీ చేసినట్లు చూపించారు. సినిమా షూటింగ్ కోసం వేస్తున్న సెట్స్, పీరియాడిక్ షూటింగ్ సెటప్, సెట్స్ కోసం చేస్తున్న పనులను చూపించారు. మీనాక్షి చౌదర్ లుక్ చూపించలేదు కానీ.. వరుణ్ తో కలిసి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై వెళ్తున్నట్లు చూపించారు. ఎల్లో కలర్ రాయల్ ఎన్ ఫీల్డ్ చూడటానికి ఎంతో బాగుంది.

Advertisement

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. వరుస ఫ్లాప్ ల తర్వాత హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. వరుణ్ తేజ్ నెక్ట్స్ సినిమా లవ్ స్టోరీ అవుతుందా లేక క్రైమ్ అండ్ కామెడీ జోన్ సినిమా అవుతుందా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే.. కొద్దిరోజుల క్రితం వరుణ్ తేజ్ విక్రమ్ సిరికొండ చెప్పిన ఒక ప్రేమకథకు ఓకే చెప్పినట్లు గాసిప్స్ వచ్చాయి. అలాగే తాజాగా దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన క్రైమ్ అండ్ కామెడీ స్టోరీ కూడా బాగానచ్చడంతో సినిమా చేద్దామని చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ రెండూ నిజమే అయితే వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ ఏ జోనర్ లో ఉంటుందో చూడాలి. ఏదేమైనా మట్కా సినిమాతో వరుణ్ మంచి హిట్ అందుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read : ఆ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ క్రైమ్ కథా చిత్రమ్.. వరుస ఫ్లాప్ ల తర్వాత హిట్ వచ్చేనా ?

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×