BigTV English

Veera Simha Reddy – Waltair Veerayya : వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య… స్పెషల్ షోస్‌కి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి

Veera Simha Reddy – Waltair Veerayya : వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య… స్పెషల్ షోస్‌కి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి

Veera Simha Reddy – Waltair Veerayya : మెగా ఫ్యాన్స్‌.. నంద‌మూరి ఫ్యాన్స్‌కి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. సంక్రాంతి 2023 సంద‌ర్బంగా టాలీవుడ్‌లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అభిమానుల కోసం రెగ్యులర్ షోస్ కాకుండా స్పెష‌ల్ షోస్ వేయాల‌ని ఫ్యాన్స్ త‌ర‌పున ప్ర‌భుత్వానికి రిక్వెస్ట్స్ వెళ్లాయి. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. జ‌న‌వ‌రి 12వ తేదీ ఉదయం 4 గంటల ఆటకు వీరసింహారెడ్డి చిత్ర ప్రదర్శనకు.. అలాగే జ‌న‌వ‌రి 13వ తేదీ ఉదయం 4 గంటల ఆటకు వాల్తేరు వీరయ్య చిత్ర ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్త‌న్న‌ట్లు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. అయితే ఒక‌రోజు మాత్ర‌మే ఆరో ఆట‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌భుత్వం పేర్కొంది.


ఆ మ‌ధ్య స్టార్ హీరోల సినిమాల‌కు సంబంధించి స్పెష‌ల్ షోస్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. చాలా రోజుల త‌ర్వాత స్టార్ హీరోల సినిమాల‌కు స్పెష‌ల్ షోస్‌కు అనుమ‌తి ఇస్తుంది. ఆ క్ర‌మంలోనే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల‌కు ఆరో ఆట‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చింది. దీనిపై ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నారు.

Follow this link for more updates:- Bigtv


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×