E-Paper
Advertisement

Venu: నటుడు వేణుకు పితృవియోగం

Venu: నటుడు వేణుకు పితృవియోగం
Advertisement

Venu: టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు(92) ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన నివాసంలో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకట సుబ్బారావు మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ.. నటుడు వేణుకు ధైర్యం చెబుతున్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలలో హీరోగా నటించి మంచి సక్సెస్‌ను వేణు అందుకున్నారు. ఇకపోతే కొంతకాలంగా ఈ నటుడి కెరీర్ అంతగొప్పగా ఏం లేదనే చెప్పాలి. హీరోగా ఆయన చేసిన సినిమాలు వరుసగా పరాజయాలు పొందడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ మధ్యనే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒరిజినల్ అతిథి సిరీస్‌తో ఆయన డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఆయన తన తండ్రిని కోల్పోవడం బాధాకరమనే చెప్పాలి. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×