BigTV English
Advertisement

Chandrababu : జగన్ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు..

Chandrababu : వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.

Chandrababu : జగన్ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు..

Chandrababu : వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.


నడిరోడ్డుపై మహిళలను వైసీపీ నేతలు వేధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. మహిళల జోలికి వస్తే అదే ఆ పార్టీకి చివరి రోజు అవుతాయని హెచ్చరించారు. జగన్‌ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు అన్నారు. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారన్నారు. జగన్‌ పాలనలో అందరం బాధితులమే అని పేర్కొన్నారు. మనకు న్యాయ జరగాలంటే జగన్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.

వైసీపీ పాలనలో పెద్దిరెడ్డికి ఒక న్యాయం.. ఆదిమూలంకు ఒక న్యాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో జగన్ ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వక యువతను గంజాయికి బానిసలను చేసి యువత భవిష్యత్తు నాశనం చేశారని జగన్ పాలనపై చంద్రబాబు ధ్వజమెత్తారు.


Related News

Top 20 News Today: సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించిన తల్లి, తిరుపతిలో రెడ్ అలర్ట్

Top 20 News Today: జగన్‌పై రామానాయుడు సంచలన వ్యాఖ్యలు, భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

Indian Student Dead: అమెరికాలో ఆంధ్రా అమ్మాయి మృతి, అసలు ఏం జరిగిందంటే?

CM Chandrababu In Prakasam: త్వరలో కనకపట్నం.. మా టార్గెట్ అదే, ప్రకాశం జిల్లా టూర్‌లో సీఎం చంద్రబాబు

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Tirumala Adulterated Ghee case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి పిలుపు

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Big Stories

×