E-Paper
Advertisement

Venuswamy: తన ఆస్తులు.. బిజినెస్‌ల గురించి వేణు స్వామి సంచలన విషయాలు..!

Venuswamy: తన ఆస్తులు.. బిజినెస్‌ల గురించి వేణు స్వామి సంచలన విషయాలు..!
Advertisement

Venuswamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తరచూ తన వాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. సెలబ్రెటీల జాతకాలపైనే కాకుండా వారి వ్యక్తిగత జీవితాలు, కెరియర్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. వీటి ద్వారానే ఈయన వివాదాస్పద జ్యోతిష్యుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని సార్లు వేణు స్వామి చేప్పే జాతకాలు బెడిసి కొట్టడం వల్ల ట్రోలింగ్‌కు కూడా గురవుతూ ఉంటారు.

ఇదిలా ఉండగా.. తాజా ఇంటర్వ్యూలో వేణుస్వామి తన ఆస్తులు, ఇతర బిజినెస్‌ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను జాతకాలు మాత్రమే చెప్పనని అన్నారు. సినిమా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా తన దగ్గరకి వస్తారని తెలిపారు. వీటితో పాటు అనేక రకాల బిజినెస్‌లు కూడా ఉన్నాయని అన్నారు. రియల్ ఎస్టేట్, పబ్, వైన్ షాప్‌తో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలిపారు.

Advertisement

అంతేకాకుండా ఒక రేంజ్ రోవర్ కార్ ఉందని కూడా చెప్పారు. కాగా జ్యోతిష్యం చెప్పేవాడి జాతకం బాగుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని మాట్లాడే వారికి నా సంపాదన ఇది అని సమాధానం చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×