E-Paper
Advertisement

Maharashtra : పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. బీజేపీ నేత తీరుపై విమర్శలు..

Maharashtra : పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. బీజేపీ నేత తీరుపై విమర్శలు..
Advertisement
Telugu news live today

Maharashtra latest news(Telugu news live today):

పోలీసు అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పుణెలోని సాసూన్‌ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజిత్‌ పవార్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రోగామ్ కు హాజరయ్యారు. వేదిక నుంచి కిందకు దిగుతున్న బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే పట్టు కోల్పోయి కింద పడబోయారు.

దీంతో ఆయన పక్కనే ఉన్న పోలీసు చెంపపై కొట్టారు. సునీల్‌ కాంబ్లే పుణె కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోలీసుపై ఆయన చర్యను ప్రజలు విమర్శిస్తున్నారు. కార్యక్రమానికి ఆహ్వానించే పత్రికలో తన పేరు లేకపోవడమే కోపానికి కారణమని అందువల్లే సహనం కోల్పోయి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×