E-Paper
Advertisement

Vicky Kaushal: కత్రీనా కైఫ్ మామ ఆత్మహత్యాయత్నం.. ఎందుకో తెలుసా.. ?

Vicky Kaushal: కత్రీనా కైఫ్ మామ ఆత్మహత్యాయత్నం.. ఎందుకో తెలుసా.. ?
Advertisement

Vicky Kaushal: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ పైన వేసుకున్న రంగులు మాత్రమే ప్రపంచానికి కనిపిస్తాయి. కానీ, ఆ రంగుల వెనుక ఉన్న కన్నీళ్లు చాలా తక్కువమందికి తెలుస్తాయి. ఇప్పుడున్న స్టార్ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఈజీగా పైకి వచ్చినవారు కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడవరకు రాగలిగారు. ఇప్పుడు వారి కష్టాలను చెప్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. బాలీవుడ్ లో ఎన్నో కష్టాలు అనుభవించి ఒక స్థాయికి వచ్చిన హీరోల్లో విక్కీ కౌశల్ ఒకడు. తాను కెరీర్ ను మొదలుపెట్టే సమయంలో అతని కుటుంబం మొత్తం ఎన్నో కష్టాల్లో ఉంది. ఒకరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు అందాల భామ కత్రీనా కైఫ్ మనసును కొల్లగొట్టి.. ఆమెతో ఏడడుగులు నడిచి ఒక కుటుంబాన్ని ఏర్పరచాడు.

Advertisement

ప్రస్తుతం బ్యాడ్ న్యూజ్ అనే సినిమాలో నటిస్తున్న విక్కీ.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. ఒకానొక సమయంలో తన తండ్రి సామ్ కౌశల్.. చేతిలో పనిలేక, డబ్బులు లేక ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. విక్కీ తండ్రి సామ్.. 90 వ దశకంలో స్టంట్స్ కొరియోగ్రఫీ చేసే యాక్షన్ డైరెక్టర్.

ఇక కొన్నేళ్లు బాగేనా ఉన్నా ఆ తరువాత అవకాశాలు రాలేదట.. దీంతో చేయడానికి పనిలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిచాడట. సరైన సమయంలో కుటుంబం చూడడంతో ఆయన బతికి బయటపడ్డాడట. ” ఇండస్ట్రీ అంటే ఒక జూదం. ఇక్కడ అదృష్టం ఉన్నవారు మాత్రమే బతుకగలరు” అని విక్కీ తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం విక్కీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×