E-Paper
Advertisement

Vijay-Rashmika : పెళ్లి పీటలెక్కబోతున్న రష్మిక, విజయ్ దేవరకొండ.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

Vijay-Rashmika : పెళ్లి పీటలెక్కబోతున్న రష్మిక, విజయ్ దేవరకొండ.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?
Advertisement

Vijay-Rashmika : సినీ ఇండస్ట్రీలో నటీ నటులకు సంబంధించి ఎలాంటి వార్తలైన ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. అలాంటిదే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక, విజయ్ దేవరకొండకు సంబంధించిన వార్తలు కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. వీరిద్దరూ కలిసి తెలుగులో రెండు సినిమాలలో నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికీ వీరి సీక్రెట్ రిలేషన్‌షిప్ మెంటైన్ చేస్తున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ జంట ఇప్పటికీ నోరు మెదపకపోగా.. తాజాగా మరో వార్త బయటకొచ్చి వైరల్‌గా మారింది.

ఇప్పటికీ రిలేషన్‌లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వీరిద్ధరి ప్రేమకు ఇరుకుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్దమయిందని సమాచారం. అంతేకాదు.. ఈ ఏడాదిలోనే ఈ జంట వివాహం జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే విజయ్, రష్మిక ఘనంగా నిశ్చితార్థం చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో వీరిద్దరి నిశ్చితార్థం జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై రష్మిక, విజయ్ ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా ఈ వార్తలు వైరల్‌గా మారడంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×