E-Paper
Advertisement

Vimala Raman: 42 ఏళ్ల వయస్సులో హీరోతో రిలేషన్ బయటపెట్టిన హీరోయిన్

Vimala Raman: 42 ఏళ్ల వయస్సులో హీరోతో రిలేషన్ బయటపెట్టిన హీరోయిన్
Advertisement

Vimala Raman latest news(Tollywood news in telugu): ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది విమలా రామన్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి అవకాశాలనే అందించింది. గాయం 2, రాజ్, రంగ ది దొంగ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో అయితే విమలా మంచి హిట్స్ అందుకోలేకపోయింది కానీ, మిగతా భాషల్లో మంచి విజయాలనే అందుకుంది. ఇక ఈ మధ్యనే వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున లో ఒక కీలక పాత్రలో నటించింది.

అమ్మడు సినిమాల విషయం పక్కన పెడితే గత కొన్ని రోజులుగా విమలా ఒక హీరోతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతనే వినయ్ రాయ్. వాన సినిమాతో హీరోగా పరిచయమైన వినయ్.. ఇప్పుడు స్టార్ విలన్ గా కొనసాగుతున్నాడు. విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమాలో మొదటిసారి విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత నుంచి పూర్తిగా విలన్ క్యారెక్టర్స్ మీదనే వినయ్ ఫోకస్ పెట్టాడు.

Advertisement

కొన్నేళ్లుగా వినయ్, విమలా లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమ విషయాన్నీ బయటపెట్టింది లేదు. ఇక తాజాగా ఈ జంట తమ రిలేషన్ ను అధికారికం చేశారు. వి అండ్ వి పేరుతో ఒక ఫోటోషూట్ చేసి.. ఆ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటూ మా ఫోటో సిరీస్ ను మీరు ఆదరించినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వినయ్ వయస్సు 44 .. విమలా వయస్సు 42. ఈ వయస్సులో ఈ జంట పెళ్లి చేసుకుంటారా.. ? లేకపోతే ఇలానే లివింగ్ లో ఉండిపోతారా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×