E-Paper
Advertisement

Nithiin: బ్రేకింగ్.. పవన్ కు సపోర్ట్ గా హీరో నితిన్

Nithiin: బ్రేకింగ్.. పవన్ కు సపోర్ట్ గా హీరో  నితిన్
Advertisement

Nithiin new updates(Latest news in tollywood): పవన్ కళ్యాణ్.. జనసేన.. పిఠాపురం.. జనసేనాని.. గత వారం రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ట్యాగ్స్ ఇవే. మరో మూడు రోజుల్లో ఏపీ భవిష్యత్తు మారనుంది. ఐదేళ్ల జగన్ పరిపాలన మళ్లీ వస్తుందా.. లేక కొత్త పరిపాలన రానున్నదా.. ? అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇక గతంలో లేనంతగా ఈసారి పవన్ కు టాలీవుడ్ మద్దతు కూడా తోడైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు.. పవన్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మెగా అహీరోలు ప్రచారాన్ని ముగించారు.

ఇక మిగిలిన హీరోలు ఒక్కొక్కరుగా పవన్ గెలవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ మరింత హైప్ ఇస్తున్నారు. తాజాగా యంగ్ హీరో నితిన్ సైతం తన సపోర్ట్ పవన్ కే అని తెలిపాడు. పవన్ కు మొదటినుంచి వీరాభిమాని అయిన నితిన్.. ఆయన వీరాభిమానిగానే పవన్ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Advertisement

” పవన్ కళ్యాణ్ గారికి.. మీ రాజకీయ ప్రయాణం కీలక దశకు చేరువలో ఉంది. నేను, మీకు వీరాభిమానిగా నా హృదయపూర్వక ప్రోత్సాహాన్ని అందిస్తున్నాను. మీ ఆకాంక్షలు ఫలించనివ్వండి. మీరు చేసే ప్రతి ప్రతిజ్ఞను నెరవేర్చండి. శుభాకాంక్షలు సార్” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కొంచెం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా నితిన్ మద్దతు ఇవ్వడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. నితిన్ .. పవన్ కు వీరాభిమాని అన్న విషయం తెల్సిందే. ఆయన మీద ఉన్న గౌరవంతోనే పలు సినిమాల్లో నితిన్.. పవన్ ను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఇక నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×