BigTV English

Virat Kohli – Anushka Sharma: ఫ్యాన్స్ ని కలవర పెడుతున్న ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇదే..!

Virat Kohli – Anushka Sharma: ఫ్యాన్స్ ని కలవర పెడుతున్న ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇదే..!

Virat Kohli – Anushka Sharma.. సినిమా రంగానికి , రాజకీయ రంగానికే కాదు.. సినిమా ఇండస్ట్రీకి, క్రీడారంగానికి మధ్య విడుదీయరాని బంధం ఉంది అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు చాలామంది ఎక్కువగా క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. జంటగా యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇక అలాంటి వారిలో అనుష్క శర్మ (Anushka Sharma) , విరాట్ కోహ్లీ (Virat Kohli) జంట కూడా ఒకటి. ఈ కపుల్ ని చూస్తే ప్రేమగా విరుష్క జంట అని అభిమానులు పిలుచుకుంటారు. విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ఇలాంటి క్యూట్ జంట పై తాజాగా విడాకులు అంటూ ఒక వార్త తెరపైకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా గుర్తింపు..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చెరిగిపోని గుర్తింపును సంపాదించుకున్నారు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా ఈయన పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా పలు వ్యాపార ప్రకటనలలో కూడా నటించి మరింత గుర్తింపు అందుకున్నారు. అలాంటి ఈయన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి అనుష్క శర్మతో ప్రేమలో పడి ఏడు అడుగులు వేశారు. వీరికి ఒక పాప , బాబు కూడా జన్మించిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ జంటపై తాజాగా విడాకుల రూమర్స్ ఒక్కసారిగా భగ్గుమన్నాయి.


విడాకుల దిశగా అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ..

సాధారణంగా సోషల్ మీడియాలో వినిపించాయి అంటే కచ్చితంగా అవి నిజమవుతాయని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట పైన ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు రావడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు హేళన చేసుకునేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. ఈ పోస్టులు చూసిన చాలామంది ఇదేంటి ఇద్దరూ సడన్ గా ఇలా కించపరుచుకుంటున్నారేంటి అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతలోనే కొంతమంది విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు సృష్టించారు. దీంతో విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

ఫేక్ న్యూస్ ట్రెండ్ గా మార్చేసిన ట్రోలర్స్..

అయితే ఇది విన్న అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే ఇది ఒక ఫేక్ న్యూస్ అని, కావాలని కొంతమంది విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ జంట పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సోషల్ మీడియాలో సరదాగా చేసిన విషయాన్ని పట్టుకొని విడాకులు అంటూ సృష్టించడం సరికాదు అంటూ విరుష్క అభిమానులు మండిపడుతున్నారు. మొత్తానికైతే ఫేక్ న్యూస్ ని కాస్త ట్రెండింగ్ గా మార్చేసి కొంతమంది ట్రోలర్స్ వారిపై రూమర్స్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×