E-Paper
Advertisement

Vishwak sen:- బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దాస్‌గాడి జోరు.. హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే!

Vishwak sen:- బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దాస్‌గాడి జోరు.. హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే!
Advertisement

Vishwak sen:- యంగ్ హీరో విశ్వక్ సేన్ కేవలం కథానాయకుడిగానే కాదు.. మంచి టెక్నీషియన్ కూడా. తను మంచి దర్శకుడు, ప్రొడ్యూసర్ కూడా. ఫ‌ల‌క్‌నుమాదాస్ చిత్రంతో హీరోగా, ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న విశ్వ‌క్ సేన్ మ‌రోసారి హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాయే దాస్ కా ధ‌మ్కీ. మార్చి 22న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. అయితే క‌లెక్ష‌న్స్ మాత్రం టాక్‌కు భిన్నంగా ఉంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే రూ.8 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెప్పాయి. తొలి రోజునే దాస్ కా ధ‌మ్కీ మూవీ రూ.4.08 కోట్లు రాబ‌ట్టింది. అంటే ఈ సినిమాకు రూ.3.92 కోట్లు వ‌స్తే హిట్ అయిన‌ట్లే. వీకెండ్ ఎఫెక్ట్‌తో దాస్ కా ధ‌మ్కీ సినిమా ఈజీగానే బ్రేక్ ఈవెన్ అవుతుంద‌ని టాక్‌.

ఏరియా వైజ్ దాస్ కా ధ‌మ్కీ సినిమా సాధించిన షేర్‌ వ‌సూళ్ల వివ‌రాలు..
నైజాం – రూ.91 ల‌క్ష‌లు.. సీడెడ్ – రూ.43 ల‌క్ష‌లు.. ఉత్త‌రాంధ్ర – రూ.40 ల‌క్ష‌లు.. ఈస్ట్ – రూ.30 ల‌క్ష‌లు.. వెస్ట్ – రూ.20 ల‌క్ష‌లు.. గుంటూరు – రూ.40 ల‌క్ష‌లు.. కృష్ణా – రూ.25 లక్ష‌లు.. నెల్లూరు – రూ.17 ల‌క్ష‌లు.. క‌ర్ణాట‌క, రెస్టాప్ ఇండియా – రూ.40 ల‌క్ష‌లు, ఓవ‌ర్ సీస్ – రూ. 60 ల‌క్ష‌లు

Advertisement

క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ డ్యూయెల్ రోల్ చేశాడు. కృష్ణ‌దాస్ అనే రోల్ ఒక‌టి అయితే.. సంజ‌య్ రుద్ర పాత్ర మ‌రోటి. పాగ‌ల్ సినిమా త‌ర్వాత విశ్వ‌క్ సేన్‌తో నివేతా పేతురాజ్ జంట‌గా న‌టించింది. రావు ర‌మేష్, హైప‌ర్ ఆది, రోహిణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

‘దాస్ కా ధమ్కీ’ రివ్యూ.. మాస్ హిట్టా? ఫట్టా?

Advertisement

for more updates follow this link:-bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×