BigTV English

VK Naresh: నా భార్య న‌న్ను చంప‌టానికి చూస్తుంది…కోర్టుకెక్కిన‌ సీనియ‌ర్ న‌రేష్

VK Naresh: నా భార్య న‌న్ను చంప‌టానికి చూస్తుంది…కోర్టుకెక్కిన‌ సీనియ‌ర్ న‌రేష్

VK Naresh:టాలీవుడ్ న‌టుడు సీనియ‌ర్ న‌రేష్‌.. ఆయ‌న మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి మ‌ధ్య గొడ‌వ రోజు రోజుకీ ముదురుతుంది. న‌రేష్ ఏమో త‌న‌కు ర‌మ్య నుంచి విడాకులు కావాల‌ని చూస్తున్నారు. ఆమె మాత్రం డివోర్స్ ఇవ్వ‌టానికి స‌సేమిరా అనేస్తున్నారు. దీంతో న‌రేష్ త‌న మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉందని, త‌న‌కు విడాకులు కావాలంటూ కోర్టు కెక్కారు. రోహిత్ శెట్టి అనే గూండాతో త‌న‌ను ర‌మ్య చంప‌టానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.


‘‘2010లో రమ్యను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఆమెకు మా అమ్మ (విజ‌య నిర్మల‌) రూ.30 ల‌క్ష‌ల విలువైన న‌గ‌లు చేయించింది. పెళ్లైన రోజు నుంచే ర‌మ్య న‌న్ను బెంగుళూరులో ఉండాలంటూ వేధించ‌టం మొద‌లు పెట్టింది. 2012లో ర‌ణ్వీర్ పుట్టాడు. త‌ర్వాత నాకు తెలియ‌కుడా ర‌మ్య‌.. బాగా అప్పులు చేసింది. రూ.60 ల‌క్ష‌లు నేను చెల్లించాను. ఓ సంద‌ర్భంలో కొంత మంది వ్య‌క్తులు మా ఇంటికి వ‌చ్చి రూ.24 ల‌క్ష‌లు రికవ‌రీ చేయ‌టానికి వ‌చ్చామ‌ని మాయ మాట‌లు చెప్పారు. దాంతో నేను గ‌చ్చిబౌలిలో ఫిర్యాదు కూడా చేశాను. ర‌మ్య త‌న పెద్ద నాన్న ర‌ఘువీరా రెడ్డితో ఫోన్ చేయించి బెదిరించింది. నేను ఒంట‌రిగా కూడా బయ‌ట‌కు వెళ్ల‌టం లేదు. న‌ర‌క యాత‌న ప‌డ్డాను. ద‌య‌చేసి విడాకులు ఇప్పించండి’’ అన్నారు.

సీనియ‌ర్ న‌రేష్.. ర‌మ్యా ర‌ఘుప‌తితో విడాకులు తీసుకుని, త‌న స‌హ న‌టి ప‌విత్రా లోకేష్‌ను పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నారు. ప‌విత్ర‌తో ప్రేమాయ‌ణం త‌ర్వాత న‌రేష్‌.. ర‌మ్య నుంచి విడాకులు తీసుకోవాల‌ని అనుకుంటున్నారు.


Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×