E-Paper
Advertisement

Pathaan: రికార్డ్ బ్రేక్ చేస్తున్న ‘పఠాన్’.. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు..

Pathaan: రికార్డ్ బ్రేక్ చేస్తున్న ‘పఠాన్’.. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు..
Advertisement

Pathaan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’మూవీతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాడు. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ జనవరి 25న హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మిక్సిడ్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్లను మాత్రం రికార్డు స్థాయిలో రాబడుతోంది. రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది.

‘పఠాన్’ మూవీ విజయం సాధించడం పట్ల షారుఖ్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘వెనక్కి తిరిగిరావడం కోసం ప్లాన్ చేసుకోవద్దు. మున్ముందుకూ అడుగులు వేయాలి… వెనక్కి తగ్గొద్దు. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×