E-Paper
Advertisement

Vrasha Bollamma: ఇదుగో పాప.. తీసుకో మా హార్ట్

Vrasha Bollamma: ఇదుగో పాప.. తీసుకో మా హార్ట్
Advertisement

Vrasha Bollamma: మలయాళ భామ వర్ష బొల్లమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద కళ్లతో ఈ చిన్నది చూడడానికి మరో మలయాళ హీరోయిన్ నజ్రియా లా ఉంటుంది. అందుకే ఆమెను అందరు జూనియర్ నజ్రియా అని పిలుస్తారు. ఇక ఆమె డైలాగ్స్ తో డబ్ స్మాష్ లు చేయి ఫేమస్ అయ్యి హీరోయిన్ గా మారింది. చూసి చూడగానే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన వర్ష.. ఈ సినిమా తరువాత కుర్ర హీరోల సరసన పర్ఫెక్ట్ చాయిస్ గా మారింది.

సందీప్ కిషన్, రాజ్ తరుణ్, ఆనంద్ దేవరకొండ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. మరీ అంత పెద్ద హిట్లు అందుకోలేదు కానీ, అమ్మడిని తెలుగు కుర్రకారు గుర్తుంచుకునేలా మాత్రం చేసింది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం మంచి మంచి ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

Advertisement

తాజాగా వర్ష.. తెలుగు అబ్బాయిల మనసులను కొల్లగొట్టింది. నిండైన చీరకట్టులో ఈ చిన్నది అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించింది. అంతేనా బ్లాక్ అండ్ రెడ్ చీరలో తన అందమైన నడుమును ఎరగా వేసి అభిమానులను చూపు తిప్పనివ్వకుండా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎలాగైనా తెలుగు కుర్రాళ్ల పల్స్ పట్టేసింది ఈ పిల్ల.. చీరలో ఏది చూపించాలో అది మాత్రం చూపించి అదరగొట్టేసింది. ఇక ఈ ఫోటోలకు అభిమానులు ఇదుగో పాప.. తీసుకో మా హార్ట్ అని కొందరు.. వావ్.. సూపర్ హాట్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ తన తదుపరి సినిమాలతోనైనా మంచి హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×