E-Paper
Advertisement

Waltair Veerayya Release date :‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్..మాస్ మూల విరాట్ వచ్చేది అప్పుడే

Waltair Veerayya Release date :‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్..మాస్ మూల విరాట్ వచ్చేది అప్పుడే
Advertisement

Waltair Veerayya Release date :మాస్ మూల విరాట్‌గా మెగాస్టార్ చిరంజీవి చూడబోతున్నారంటూ ఆయ‌న 154వ సినిమా ‘వాల్తేరు వీర‌య్య’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన‌ప్పుడే ప్రక‌టించారు. మాస్ ఇమేజ్‌కి కేరాఫ్‌గా ఉంటూ వ‌చ్చిన త‌మ అభిమాన క‌థానాయ‌కుడు చిరంజీవిని సరికొత్త లుక్‌లో చూడ‌టానికి మెగా ఫ్యాన్స్‌లో ఆతృత పెరిగింది. అప్ప‌టి నుంచి సినిమా కోసం ఎదురు చూసిన అభిమానుల‌కు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామ‌ని కొన్నాళ్లు ముందు ప్ర‌క‌టించారు.సంక్రాంతికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది.. ‘వాల్తేరు వీర‌య్య’ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఎట్ట‌కేల‌కు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న ‘వాల్తేరు వీర‌య్య’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ అండ్ టీమ్ ప్ర‌క‌టించింది. డైరెక్ట్ బాబీ ఈ చిత్రాన్ని ప‌క్కా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్నారు. సినిమా ఫైన‌ల్ స్టేజ్ షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. చిరంజీవి సోద‌రుడి పాత్ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్నారు. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలోకి నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘వీర సింహా రెడ్డి’ చిత్రంతో పాటు దళపతి విజయ్ సినిమా వారసుడు.. అజిత్ సినిమా తునివు సినిమాలున్నాయి. నాలుగు చిత్రాల్లో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై ఎక్స్‌పెక్టేషన్స్ అధికంగా ఉన్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×