E-Paper
Advertisement

Prabhas: సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ కావాలా.. అయితే ఇలా చేయండి

Prabhas: సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ కావాలా..  అయితే ఇలా చేయండి
Advertisement

Prabhas: సాధారణంగా ఎవరికైనా సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ వేసుకున్న డ్రెస్ లు, నగలు, వారు వాడిన వాహనాలు మన దగ్గర ఉంటే బావుంటుంది అనుకుంటారు. చాలామంది వాటిని వేలం కూడా వేస్తారు. డబ్బులున్న వాళ్లు కొనగలరు కానీ, మిగతావాళ్లు అంత డబ్బు పెట్టి ఆ వస్తువులను కొనాలనుకోరు. అయితే అవే ఫ్రీగా వస్తున్నాయి అంటే.. ఎగిరి గంతేస్తారు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అలాంటి సంతోషంలోనే ఉన్నారు.

సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ ను సొంతం చేసుకొనే అరుదైన అవకాశాన్ని హోంబాలే సంస్థ ప్రేక్షకులకు అందించింది. కేవలం సలార్ సినిమా చూసి వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు ఆ బండి మీ సొంతమవుతుంది. ఏంటి.. అర్ధం కాలేదా.. ? డిటైల్డ్ గా మాట్లాడుకుందాం.

Advertisement

థియేటర్, ఓటిటీలో రచ్చ చేసిన సలార్ ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా రావడానికి సిద్దమయ్యింది. ఏప్రిల్ 21 న స్టార్ మా లో సాయంత్రం 5:30 గంటలకు సలార్ ప్రసారం కానుంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన స్టార్ మా టీమ్ ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. మూడు గంటలు ప్రసారమయ్యే ఈ సినిమాను చూస్తూ.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు.

లక్కీ డ్రాలో ఒకరి పేరు తీసి.. వారికి ఆ బైక్ ను సొంతం చేస్తారు. ఆఫర్ బావుంది కదా. కాస్ట్లీ బైక్ అదికూడా ప్రభాస్ వాడిన బైక్.. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఈ ఆఫర్ ను ఊరికే వదిలేస్తారా.. ? థియేటర్ లో చూశామా.. ? ఓటిటీలో చూశామా.. ? అనేది పక్కన పెట్టి బైక్ కోసం మరోసారి చూస్తారు. మరి ఆ లక్కీ ఫెలో ఎవరో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×