E-Paper
Advertisement

Rakulpreet Singh : రకుల్‌ప్రీత్‌కు ఏమైంది.. ఎందుకని క్రయోథెరపీ

Rakulpreet Singh : రకుల్‌ప్రీత్‌కు ఏమైంది.. ఎందుకని క్రయోథెరపీ
Advertisement

Rakulpreet Singh : హాట్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య క్రయోథెరపీ చేయించుకున్న ఫోటోలు రిలీజ్ చేసింది. బ్లూ బికినీలో హాట్‌గా కనిపించింది. తనకున్న హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి క్రయోథెరపీ చేయించుకున్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో క్రయోథెరపీ అంటే ఏంటని సెర్చ్ చేస్తున్నారు కొందరు. క్రయోథెరపీ అంటే.. మైనస్ 15 డిగ్రీల అతి చల్లటి నీటిలో స్నానం చేయడం. ఇదే చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. నిజానికి ఇదో వైద్యం. క్యాన్సర్స్, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వాళ్లకు క్రయోథెరపీ మంచి రిలీఫ్. ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో కూడా ఇలాంటి వైద్యం చేయించుకుంటాడు. ఈ థెరపీతో బోన్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లు, పిల్లల్లో వచ్చే రెటీనా క్యాన్సర్, ముఖం మీద మొటిమలు, మచ్చలు, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా పోతాయంటున్నారు. మరి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఏం సమస్య వచ్చిందని ఈ థెరపీ చేయించుకుంది?

Advertisement

క్రయోథెరపీతో కొన్ని రోగాలు నయం కావడమే కాదు.. స్కిన్ కూడా చాలా బ్రైట్‌గా ఉంటుంది. చర్మంపై మొటిమల సమస్య పోతుంది. మంచి గ్లో వస్తుంది. కొన్ని రకాల చర్య వ్యాధులు కూడా తగ్గిపోతాయి. బహుశా దీనికోసమే రకుల్‌ప్రీత్‌ సింగ్‌ క్రయోథెరపీ చేయించుకుందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వినిపించలేదు. ఒక్క సమంత మాత్రమే మయోసైటిస్‌తో బాధపడుతోంది. మరి నిజంగానే రకుల్‌ప్రీత్‌ సింగ్‌ స్కిన్ గ్లో కోసం చేసిందా, లేక ఆర్థరైటిస్ చికిత్స తీసుకుందా అనేది ఆమెనే చెప్పాలి.

ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఛాత్రివాలి నే సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఇంకాస్త హాట్‌గా ఉండడం అవసరం అనుకుంటా. అందుకనే, స్కిన్ గ్లో పెంచుకోవడం కోసం ఇలా మైనస్ 15 డిగ్రీల చల్లటి నీళ్లలో థెరపీ చేయించుకుందని అంటున్నారు. అన్నట్టు శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఇండియన్-2 సినిమాలోనూ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×