E-Paper
Advertisement

Yash: మనమంతా ఏదో ఒకరోజు కలుద్దాం.. తన బర్త్ డేపై యశ్ పోస్ట్

Yash: మనమంతా ఏదో ఒకరోజు కలుద్దాం.. తన బర్త్ డేపై యశ్ పోస్ట్
Advertisement

Yash: రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో ‘టాక్సిక్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానులో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 8న యశ్ బర్త్ డే కావడంతో ఆ రోజు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ఏమైనా తెలియజేస్తారేమో అని చూస్తున్నారు.

ఈ తరుణంలో తన బర్త్‌డే పై యశ్ ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా బర్త్ డే కోసం మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీతో కలిసి సమయాన్ని గడపడం అంటే నాకు చాలా ఇష్టం. నన్ను కలిసి విషెస్ చెప్పాలని అభిమానులంతా ఎంతో ఆశపడుతున్నారు. కానీ.. మనమంతా ఏదో ఒకరోజు కలుద్దాం.

Advertisement

జనవరి 8న నేను అందుబాటులో ఉండను. అందువల్ల నేను మిమ్మల్ని కలవలేకపోయినా.. మీ అందరి శుభాకాంక్షలు నా మనస్సుకు చేరతాయి. అవి నాకు ఎప్పటికీ ప్రత్యేకమే’’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో రాఖీ భాయ్‌ని కలిసి విషెస్ చెప్పాలనుకున్న ఎంతోమంది అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×