BigTV English

Tesla To Recall : మరో 16 లక్షల టెస్లా కార్లు వెనక్కి..

Tesla To Recall : మరో 16 లక్షల టెస్లా కార్లు వెనక్కి..
Tesla To Recall

Tesla To Recall : టెస్లా ఖాతాలో మరో రీకాల్. నెల గడవక ముందే 16 లక్షల కార్లను వెనక్కి రప్పించుకుంటోంది. ఇవన్నీ చైనాకు పంపినవే. మోడల్ ఎస్, ఎక్స్, 3, వై ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిలో ఉన్నాయి. ఆటో పైలెట్ సిస్టమ్‌లోని లోపాలను సరిచేసేందుకు గత నెలలో 20 లక్షల కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.


కాగా డోర్ లాచ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ అసిస్టెడ్ స్టీరింగ్ ఫంక్షన్లలో లోపాల కారణంగా చైనా దిగుమతి చేసుకున్న ఆయా మోడళ్ల కార్లను టెస్లా రీకాల్ చేసింది. 2022-23 మధ్య తయారైన కార్లలో ఈ లోపాలు ఎక్కువగా ఉన్నట్టు బీజింగ్‌లోని టెస్లా మోటార్స్ చెబుతోంది.

ఆటోపైలెట్ సిస్టమ్ లోపభూయిష్టంగా ఉన్నట్టు అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. రెండేళ్ల అధ్యయనం అనంతరం అధికారులు ఆటోపైలట్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ మేరకు తాజాగా చైనాకు పంపిన కార్లను వెనక్కి రప్పిస్తున్నారు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×