E-Paper
Advertisement

Yashoda : ఓవ‌ర్‌సీస్‌లో లాభాల బాట పట్టిన స‌మంత ‘యశోద’

Yashoda : ఓవ‌ర్‌సీస్‌లో లాభాల బాట పట్టిన స‌మంత ‘యశోద’
Advertisement

Yashoda : సమంత టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌కులు సినిమాను తెర‌కెక్కించారు. సీనియ‌ర్ నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ రూపొందించిన చిత్ర‌మిది. న‌వంబ‌ర్ 11న రిలీజ్ అయిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో సినిమా దాదాపు రూ. 6 కోట్ల మేర‌కు షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌కుంది. గ్రాస్ వసూళ్ల ప‌రంగా దీని విలువ రూ. 12 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక ఓవ‌ర్ సీస్‌లో య‌శోద చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. రెండు రోజుల్లోనే ఓవ‌ర్ సీస్‌లో సినిమా పెట్టిన డ‌బ్బుల‌ను రాబ‌ట్టుకుందని మార్కెట్ అన‌లిస్ట్‌లు చెబుతున్నారు. ఆదివారం నుంచి సినిమాకు వ‌చ్చే క‌లెక్ష‌న్స్ అన్నీ డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు లాభాలే అంటున్నారు.

స‌రోగ‌సీలో క్రైమ్ ఇన్‌వాల్వ్ అయితే ఎలాంటి ప‌రిణామాలు వ‌స్తాయి అనే కాన్సెప్ట్‌తో సినిమా తెర‌కెక్కింది. దాన్ని ఓ అమ్మాయి ధైర్యంగా ఎదుర్కొందనేదే మూవీ. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్, రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మ‌, సంప‌త్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సుకుమారన్ సినిమాటోగ్రాఫ‌ర్‌. పుల‌గం చిన్నారాయ‌ణ‌, డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి డైలాగ్స్ రాశారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×