E-Paper
Advertisement

Yatra 2 Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘యాత్ర-2’ టీజర్

Yatra 2 Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘యాత్ర-2’ టీజర్
Advertisement

Yatra 2 Teaser: దర్శకుడు మహి వి రాఘవ ప్రస్తుతం ‘యాత్ర-2’ మూవీ తీస్తున్నాడు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన కొడుకు వై.ఎస్.జగన్‌గా జీవా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి).. కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి గల కారణమేంటనే అంశాన్ని చిన్న ఎమోషనల్ సన్నివేశంతో చూపించారు. తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే.. నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు.

Advertisement

అంతేకాకుండా ఈ టీజర్‌లో గూస్ బంప్స్ తెప్పించే సీన్లు ఓ రేంజ్‌లో ప్రేక్షకులను, జగన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×