E-Paper
Advertisement

Harshasai : ఫైనల్‌గా హైదరాబాద్‌కు హర్ష సాయి.. పోలీసుల అరెస్ట్ తప్పదా..?

Harshasai : ఫైనల్‌గా హైదరాబాద్‌కు హర్ష సాయి.. పోలీసుల అరెస్ట్ తప్పదా..?
Advertisement

Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. ఆయన సామాన్యులకు సేవ చేస్తున్నట్లే చేస్తూ ఎంతో క్రేజ్ ను అందుకున్నాడు. స్టార్ హీరో కన్నా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఎంత పెద్ద మనిషి అయిన చట్టం ముందు ఒకటే.. డబ్బుతో పాపులారిటిని సొంతం చేసుకున్న హర్ష సాయి పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో అతనికి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ తన పై కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న హర్ష సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ప్రత్యక్ష మయ్యాడు. అతను హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో ఉన్నట్లు కొన్ని వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమా చేద్దామని నన్ను నమ్మించి, మాయ మాటలు చెప్పి తన వద్ద రెండు కోట్ల రూపాయల డబ్బు తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ పేరుతో తన గెస్ట్ హౌస్ కు పిలిచి తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేసి, ఆ సంఘటనను వీడియోగా రికార్డు చేసి, నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఆ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు హర్ష సాయి ని పట్టుకోవడం కోసం అహర్నిశలు శ్రమంచారు. కానీ తాజాగా హర్ష సాయి ఎవరు ఊహించని విధంగా హైదరాబాద్ లో ప్రత్యేక్ష మాయ్యాడు.. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

Advertisement

తన పై కేసు నమోదు అయిన నాటి నుంచి ఇప్పటివరకు హార్ష సాయి విదేశాల్లోనే ఉన్నాడు. కానీ ఈరోజు ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమయ్యాడు. అతనికి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయి. ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ మీడియాతో మాట్లాడినట్లు తెలుస్తుంది.. ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడ పని పూర్తి చేసుకుని ఈ రోజు తిరిగి హైదరాబాద్ వచ్చాను. నా మీద వచ్చినటువంటి ఆరోపణలు అసత్యం కాబట్టే నాకు బెయిల్ మంజూరు అయింది. నేను రాసిన నేను తీసినటువంటి సినిమాకి వాళ్లే కాపీరైట్స్ అడిగారు. నేను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా అదే జరిగింది. మధ్యలో ఉన్నటువంటి కొందరు ఈ విధంగా కావాలని నన్ను ప్రజలలో చులకన చేయడానికి నా ఇమేజ్ ను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేశారు. నా తప్పు ఇందులో లేదు.. నా సినిమాను నేను త్వరలోనే రిలీజ్ చేస్తాను అని చెప్పాడు.. అంతేకాదు సినిమా గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు మీడియాతో చెప్పడం విశేషం..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×