E-Paper
Advertisement

Naa Anveshana: కొడుకా.. తాట తీస్తా.. నా అన్వేషణపై రెచ్చిపోయిన భయ్యా సన్నీ యాదవ్!

Naa Anveshana: కొడుకా.. తాట తీస్తా.. నా అన్వేషణపై రెచ్చిపోయిన భయ్యా సన్నీ యాదవ్!
Advertisement

Naa Anveshana:ఈమధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ పైన పలు రకాల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నా అన్వేష్ వ్యవహారం పై.. మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సన్నీ యాదవ్ మాట్లాడుతూ..” ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. కేవలం నువ్వు మాట్లాడినటువంటి మాటలు హిందూ మతం గురించి, సీతాదేవి గురించి, దౌపతి గురించి మాట్లాడిన మాటలు.. నువ్వు ఏ విధంగా దేవతలను దూషించావో, అదేవిధంగా ప్రజలు నిన్ను అన్ ఫాలో చేస్తూ దూషిస్తున్నారు.ఇన్ని రోజులు బూతులు తిడుతూ, నిర్మించుకున్నటువంటి ఆ సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది” అంటు సన్నీ యాదవ్ రియాక్ట్ అయ్యారు.

అన్వేష్ ఒక టెర్రరిస్ట్..

“అంతేకాకుండా నా అన్వేష్ తన ప్రొఫైల్ నుంచి ఇండియన్ ఫ్లాగ్ ను కూడా తొలగించారు, ఇంకా ఇలాంటి వెధవని ఫాలో అయ్యే వారు.. సబ్స్క్రైబ్ చేసుకునేవారు.. చాలా సిగ్గుపడాలి . ఇలాంటి టెర్రరిస్ట్ గాళ్ళు ఇండియాకి చాలా డేంజర్. చాలామంది నా అన్వేషణ ధైర్యవంతుడు అనుకుంటారు. కానీ వాడంత పిరికివాడు ఎవరూ లేరు.ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని.. వారిని తిట్టి ఒక వారం రోజులు ఆ వీడియోని ఉంచి , ఆ తర్వాత ఆ తిట్టిన వారికి ఫోన్ చేసి మరీ క్షమించమని వేడుకుంటాడు. ఆ తరువాతే అవతల వారి ప్రమేయం మేరకు ఆ వీడియోలను డిలీట్ చేస్తూ ఉంటారు . అలా ఫోన్ చేసినా కాంప్రమైజ్ కాని వారిలో ఉమా, రవి, మరో ఇద్దరు అన్నలతో పాటు నేను కూడా ఉన్నాను. అంటూ చెబుతూ ఒక వీడియో పంచుకున్నారు సన్నీ యాదవ్.

త్వరలోనే అన్వేష్ అన్ని రహస్యాలు బయట పెడతాను..

Advertisement

మరొక వీడియోలో.. నీకు చెబుతున్న కొడుకా.. నువ్వు దొరికితే, నీకు కోసి ఉప్పు కారం పెట్టి తినేస్తా .. నిన్ను తినే సమయంలో నరమాంస భక్షకుడిని అవుతానంటూ ఫైర్ అయ్యారు.నా అన్వేష్ అనేవాడు ఒక గుంట నక్క కాబట్టే వాడు చేసిన వీడియోలు అన్నీ కూడా నా దగ్గర భద్రపరిచాను, కేవలం ఇప్పటివరకు 20 శాతం మాత్రమే వీడియోలు విడుదల చేశాను. 80 శాతం మిగిలి ఉన్నాయి అంటూ సన్నీ యాదవ్ తెలిపారు. మన దేశం గురించి ఇతర దేశస్తులు మాట్లాడాలి అంటే ఉచ్చ పోయించేలా చేయాలని హెచ్చరించారు సన్నీ యాదవ్. చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

అన్వేష్ అరెస్ట్ తప్పదా?

ఇకపోతే ఇలా ఒకవైపు తోటి యూట్యూబర్లు అన్వేష్ చేసిన వ్యాఖ్యలకు మండిపడుతూ వీడియోలు విడుదల చేస్తుంటే.. మరొకవైపు పంజాగుట్ట పోలీసులు ఇతడి కోసం ఆరా తీస్తున్నారు. ఇండియాకి వచ్చిన వెంటనే ఇతడిని అరెస్టు చేయాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఇటు ఇతడి యూజర్ ఐడి కావాలని ఇంస్టాగ్రామ్ కు లేఖ కూడా రాశారు. ఇక త్వరలోనే అన్ని బయటపెట్టి అన్వేష్ ను అరెస్టు చేయబోతున్నట్లు సమాచారం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×