E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన అల్లరిమూకలు.. మరీ ఇంత దారుణమా?

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన అల్లరిమూకలు.. మరీ ఇంత దారుణమా?
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలు అయిన హిందూవులపై దాడులు ఆగడం లేదు. లెటెస్ట్‌గా ఓ ఐదు ఇళ్లను తగులబెట్టారు దుండగులు. పిర్జోపూర్ జిల్లా దుమ్రితలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఎప్పుడైతే దీప్‌ చంద్రదాస్‌పై దాడి చేసి హత్య జరిగిందో.. అప్పటి నుంచి దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో.. చాలా మంది బంధువులు ఆ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. వారందరిని చూసిన కొందరు అల్లరిమూకలు.. వారి ఇంటికి నిప్పు పెట్టాయి. ఆ తర్వాత మంటలు తీవ్రంగా చెలరేగడంతో.. ఆ మంటలు చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు ఇళ్లకు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. ఆస్తి నష్టం మాత్రం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ అసలు నిజాలేంటన్నది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే అని చెప్పాలి. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి, నగదు, కీలకమైన డాక్యుమెంట్లు, సరిఫికేట్లు.. ఇలా అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు చెబుతున్నారు.

Advertisement

ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. ప్రమాదానికి కారణమేంటని ఇప్పటి వరకు తేలలేదు అని చెబుతున్నారు అధికారులు. అయితే కొందరు కావాలనే మంటలను అంటించారని.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గడచిన నాలుగు నెలల్లో హిందూవులపై దాడులు జరిగిన ఘటనలు 71 వరకు రిపోర్ట్ అయ్యాయి. ఇది అధికారిక లెక్క. ఇంకా రిపోర్ట్‌ చేయని ఘటనలు చాలానే ఉంటాయని తెలుస్తోంది. మొత్తం 30 జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి.

ALSO READ: Eagle Team: న్యూఇయర్.. ఎవరైనా అలా చేస్తే అంతే సంగతులు, 150 మందితో..?: ఈగల్ ఎస్పీ సీతారాం

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×