BigTV English

Elon Musk: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Elon Musk: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Elon Musk dances at Trump’s Butler, Pennsylvania rally: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా జూలైలో పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కొంతమంది దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా, ట్రంప్‌పై కాల్పులు జరిపిన ప్రాంతంలో మరోసారి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెస్లా యజమాని ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు.


ఈ మేరకు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో కలిసి ఎలాన్ మస్క్ వేదికను పంచుకున్నారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ స్టేజీపైనే డ్యాన్స్ చేశారు.

Also Read: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×