BigTV English

Israel: కాల్పులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. ఉగ్రవాదితో సహా 8 మంది మృతి

Israel: కాల్పులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. ఉగ్రవాదితో సహా 8 మంది మృతి

Israel: కాల్పుల మోతతో ఇజ్రాయెల్ మరోసారి దద్దరిల్లింది. జెరూసలేంలోని ఓ ప్రార్థనా మందిరంలో ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. శుక్రవారం సాయంత్రం 8.30 గంటల సమయంలో విచక్షణారహితంగా జనాలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.


సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదిపై కాల్పులు జరపడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×