E-Paper
Advertisement

Ranbir kapoor: సెల్ఫీ అడిగిన అభిమాని.. ఫోన్ లాక్కొని విసిరేసిన రణబీర్

Ranbir kapoor: సెల్ఫీ అడిగిన అభిమాని.. ఫోన్ లాక్కొని విసిరేసిన రణబీర్
Advertisement

Ranbir kapoor: అభిమాన హీరో, హీరోయిన్లు, ప్రముఖులు కనిపిస్తే వారితో సెల్ఫీ దిగడానికి చాలా మంది ఎగబడుతుంటారు. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. ఇలానే ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ అతని ఫోన్ తీసుకొని కోపంతో విసిరేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఓ ఈవెంట్‌లో పాల్గొని రణబీర్ కపూర్ వెళ్తుండగా.. అభిమానులు అతడిని చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈక్రమంలో ఓ అభిమాని సెల్ఫీ అడగగా.. అందుకు రణబీర్ ఒప్పుకొని నవ్వుతూ ఫోజులిచ్చాడు. అయితే ఆ సెల్ఫీ సరిగా రాకపోవడంతో అభిమాని మళ్లీ దిగడానికి ప్రయత్నించాడు. దీంతో రణబీర్‌కు కోపం వచ్చి అతని చేతిలోని ఫోన్ తీసుకొని విసిరేశాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు రణబీర్‌ను తప్పుపడుతుంటే.. మరికొందరు అతడు మళ్లీ మళ్లీ సెల్ఫీల కోసం ప్రయత్నించడంతోనే రణబీర్ అలా చేశాడని సమర్థిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×