BigTV English

Iran Warning: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కీలక హెచ్చరికలు.. ఎందుకంటే..?

Iran Warning: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కీలక హెచ్చరికలు.. ఎందుకంటే..?

Iran WarningIran Warning: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఉచ్చులో పడవద్దని ఇరాన్ ప్రభుత్వం అమెరికాను హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.


ఇటీవలే సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. ఇజ్రాయెల్ జరిపిన ఆ దాడిలో పలువురు ఇరాన్ అధికారులు మృతి చెందారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నారు. త్వరలోనే తాము ఇజ్రాయెల్ జరిగిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది.

తాము ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని.. అమెరికా జోక్యం అవసరం లేదని కోరింది. ఈ నేపథ్యంలో అమెరికా నెతాన్యూహ ఉచ్చులోపడవద్దని ఇరాన్ పొలిటికల్ అఫైర్స్ చీప్ జామ్ సిది ఓ ప్రకటన ద్వారా అమెరికాను వార్న్ చేశారు.


Also Read: Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

అయితే ఇరాన్ విడుదల చేసిన హెచ్చరికపై ఇప్పటివరకూ అమెరికా మాత్రం స్పందించలేదు. కానీ మిడిల్ ఈస్ట్ దాడి నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×