E-Paper
Advertisement

Hamas Military Chief: బ్రేకింగ్ న్యూస్.. మిలటరీ చీఫ్ దుర్మరణం

Hamas Military Chief: బ్రేకింగ్ న్యూస్.. మిలటరీ చీఫ్ దుర్మరణం
Advertisement

Hamas Military Chief was killed: గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హమాస్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. అయితే, హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని నెల రోజుల తరువాత ఇజ్రాయెల్ నేడు ధృవీకరించింది. మిస్సెల్ దాడుల్లో మహ్మద్ డీఫ్ మృతిచెందినట్లు పేర్కొన్నది. కాగా, డీఫ్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడికి సూత్రధారిగా ఇజ్రాయెల్ భావిస్తున్నది. జులై 13న ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు దక్షిణగాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో బ్రిగేడ్ కమాండర్ మొహ్మద్ డీఫ్, రఫా సలామెహ్ ఉన్న కాంపౌండ్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.

Also Read: ట్రంప్ కు గోరోజనం తగ్గలేదు..ఇండియన్స్ ఫైర్

Advertisement

ఈ ఘటనలో డీఫ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ తాజాగా వెల్లడించింది. అయితే, అతడిని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ఏడుసార్లు ప్రయత్నించగా మహ్మద్ డీఫ్ తప్పించుకుంటూ వచ్చి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో హమాస్ భారీగా మిస్సైళ్లతో దాడులు పాల్పడిన విషయం విధితమే. కాగా, అక్టోబర్ 7 నాటి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా ఢీఫేనని ఇజ్రాయెల్ భావిస్తున్నది. మరో విషయమేమంటే.. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో డీఫ్ పేరు ముందువరుసలో ఉంది. గతంలో ఆత్మాహుతి బాంబు దాడుల్లో భారీగా ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనల్లో ఢీఫ్ హస్తమున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×