E-Paper
Advertisement

35 Chinna Katha Kaadu: ఉపాధ్యాయుడి పాత్రలో ప్రియదర్శి.. మొండి గురువు చాణక్య గ్లింప్స్ అదుర్స్

35 Chinna Katha Kaadu: ఉపాధ్యాయుడి పాత్రలో ప్రియదర్శి.. మొండి గురువు చాణక్య గ్లింప్స్ అదుర్స్
Advertisement

35 Chinna Katha Kaadu: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, భాగ్యరాజ్, గౌతమి వంటి నటీ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న కొత్త సినిమా ‘35-చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కొత్త సినిమాలో నివేథ థామస్ సరస్వతి పాత్రలో నటిస్తుంది. ఇందులో నివేదా సంప్రదాయ చీర కట్టులో కనిపించనుంది. ఇది వరకే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ అండ్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఆ గ్లింప్స్‌లో ఫన్నీ ఎలిమెంట్స్‌ చూపించి ఆసక్తి రేకెత్తించారు. ఇందులో నివేదా తన అందంతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో టాలీవుడ్‌లో పలు చిత్రాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత విశ్వదేవ్ పాత్రను రివీల్ చేశారు. ఈ మేరకు గ్లింప్స్ రిలీజ్‌ చేశారు. ఇందులో అతడు ప్రసాద్‌గా నటిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Also Read: వయనాడ్ బాధితులకు సూర్య ఫ్యామిలీ రూ.50 లక్షల విరాళం

విశ్వదేవ్‌ను కేరింగ్ అండ్ రెస్పాన్స్‌బుల్ ఫాదర్‌గా చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అతడి యాక్టింగ్‌‌కు చాలా మంది ఫిదా అయిపోయారు. క్యారెక్టర్ ఎసెన్స్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రజెంట్ చేసిన గ్లింప్స్‌ సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఇక తాజాగా ఇందులో నటిస్తున్న మరో నటుడు ప్రియదర్శి పాత్రను రివీల్ చేశారు. ఈ మూవీలో అతడు ఎం. చాణక్య వర్మ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

ఈ మేరకు మొండి గురువు చాణక్య వర్మకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో అతడు గణిత ఉపాధ్యాయుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అతడి యాక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగ్జామ్స్‌లో కనీసం పాస్ మార్కులు రానందుకు తండ్రి కోప్పడగా.. కొడుకు అలిగి వెళ్లిపోతాడు. అతడి కోసం తల్లి ఆరాటపడటం.. ఇతర అంశాలతో ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిప్స్ అందరిలోనూ మంచి క్యూరియాసిటీ పెంచాయి. ఇక ఇప్పుడు ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×