BigTV English

Israel Gaza Attacks : నెతన్యాహు ప్రధాని కావడంతో.. మళ్లీ మొదలైన మిసైల్ దాడులు..

Israel Gaza Attacks : నెతన్యాహు ప్రధాని కావడంతో.. మళ్లీ మొదలైన మిసైల్ దాడులు..

Israel Gaza Attacks : ఇజ్రాయిల్ గాజా మరోసారి ఒకరిపైఒకరు మిసైళ్లు, బాంబులతో విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ ప్రధానిగా బెంజమన్ నెతన్యాహు ఎన్నికైన తరువాత గాజాలోంచి ఒక్కసారికి రాకెట్ దాడులు మొదలయ్యాయి. ఈ రాకెట్ దాడులను ఇజ్రాయిల్.. తన వద్ద ఉన్న ఐరన్ డోమ్ సహాయంతో ధీటుగా ఎదుర్కొంది. ఇజ్రాయిల్ కూడా గాజాలోని ఉగ్రస్థావసారలను ద్వంసం చేసింది.


శుక్రవారం ఉదయం గాజా, ఇజ్రాయిల్ మధ్య రాకెట్ దాడులు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాద సంస్థ గ్రూప్ అల్-బద్ర్‌కు కమాండర్ అయిన వ్యక్తిని ఇజ్రాయిల్ హతమార్చడం వల్ల గాజా దాడులు మొదలుపెట్టింది.

2019 నుంచి ఇజ్రాయిల్‌లో రాజకీయ ప్రతిష్టంబన కొనసాగుతోంది. మూడేళ్ల తరువాత ఆ దేశానికి బెంజమన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికడ్ పార్టీ మెజారిటీ సాధించి గెలుపొందింది. ఇజ్రాయిల్‌లో మొత్తం 120 పార్లమెంటు స్థానాలున్నాయి. వాటిలో బెంజమిన్ నెతన్యాహుకు చెందిన పార్టీ 64 స్థానాలు దక్కించుకోవడంతో అధికారాన్ని కైవసం చేసుకొంది.


Tags

Related News

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×