E-Paper
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై ఎవరూ రెక్కీ నిర్వహించలేదు: తెలంగాణ పోలీసులు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై ఎవరూ రెక్కీ నిర్వహించలేదు: తెలంగాణ పోలీసులు
Advertisement

Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ గుజరాత్ నుంచి వచ్చిన కొందరు దుండగులు రెక్కీ నిర్వహించారనే వార్త రీసెంట్‌గా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వం పవన్‌పై కుట్రకు పాల్పడుతుందనే విషయాన్ని జనసేన పార్టీతో పాటు టీడీపీ కూడా ఆరోపించింది. అయితే దీనిపై తెలంగాణ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ని కారులో ఫాలో అవటమే కాకుండా ఆయన వ్యక్తిగత సిబ్బందితో గొడవ పడ్డ యువకులను అరెస్ట్ చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీని ఎవరూ నిర్వహించలేదని పోలీసులు తేల్చారు. పవన్ కళ్యాణ్ సిబ్బందితో గొడవ పడ్డ సదరు యువకులు మద్యం మత్తులో చేశారని పోలీసులు చెప్పారు. యువకులను పోలీసులు విచారించి వారికి నోటీసులు ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌ని చంపటానికి రూ.250 కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు వెంటనే యువకులను అరెస్ట్ చేసి విచారణ చేశారు. మరిప్పుడు జనసేన పార్టీ నాయకులు ఈ విషయం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×