E-Paper
Advertisement

Archaeology: తవ్వకాల్లో బయటపడ్డ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్.. మట్టి ఫ్రిడ్జ్

Archaeology: తవ్వకాల్లో బయటపడ్డ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్.. మట్టి ఫ్రిడ్జ్
Advertisement

Archaeology: తవ్వకాల్లో అప్పుడప్పుడు పురాతన కాలం నాటి వస్తువులు బయటపడడం చూస్తుంటాము. వాటిని పరిశీలించి చరిత్రను వెలికితీస్తుంటారు పురవాస్తు శాఖ అధికారులు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన వస్తువులు, ఆ కాలం నాటి విశేషాలు బయటపడ్డాయి. అందులో కొన్నింటి గురించి పూర్తి వివరాలను శాస్త్రవేవత్తలు కొనుగొన్నప్పటికీ.. మరికొన్నింటిపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు.

ఇక ఇటీవల ఇరాక్‌లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపగా.. షాకింగ్ విషయం బయటపడింది. పెన్సిల్వేనియా, పిసా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా తవ్వకాలు జరిపి సుమారు 5వేల సంవత్సరాల కిందటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు.

Advertisement

రెస్టారెంట్లో వినియోగించిన వంట సామాగ్రి, గిన్నెలు, బెంచీలతో పాటు ఓ మట్టి ఫ్రిడ్జ్‌ తవ్వకాల్లో బయటపడ్డాయి. అంతేకాకుండా ఆ ఫ్రిడ్జ్‌లో బీర్లను దాచిపెట్టినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. అలాగే అప్పట్లో బీర్ తయారు చేసిన ఒక రెసిపీని కూడా కొనుగొన్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×